కేసీఆర్ కు కరోనా పాజిటివ్..ఎలా అంటే..

2
తెలంగాణ సీఎం కేసీఆర్ కు కరోనా సోకింది. కరోనాకు సంబంధించిన స్వల్ప లక్షణాలతో ఆయన కొద్ది రోజులుగా సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌‌లో ఐసోలేషన్‌లో ఉన్నారు. సీఎంకు కరోనా సోకడం నిజమేనని తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ధృవీకరించారు. కొద్దిరోజుల క్రితమే ఆయన నాగార్జున సాగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్‌కు మద్దతుగా ఆయన హాలియా ఎన్నికల సభలో పాల్గొన్నారు. నోముల భగత్‌కు కూడా కరోనా వచ్చింది.
Previous articleసీఎంపై తీవ్ర వ్యతిరేకత.. ఎట్టకేలకు రాజీనామా
Next articleఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చుతారా.. 128 ఏళ్ల తర్వాత మళ్లీ అవకాశం!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here