తెలంగాణ ప్రభుత్వం పలువురు IAS అధికారులను బదిలీ చేసింది. ట్రాన్స్కో, జెన్కో సహా వివిధ శాఖలకు పలువురు అధికారులను బదిలీ చేసింది. IAS ఆమ్రపాలిని HMDA జాయింట్ కమిషనర్గా నియమించారు. అలాగే మూసీ రివర్ డెవలప్మెంట్ బోర్డు MDగానూ ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన IAS ఆమ్రపాలి.
IAS Amrapali congratulated Chief Minister Revanth Reddy.#RevanthReddy @revanth_anumula pic.twitter.com/wqZ2KwvTZt
— Congress for Telangana (@Congress4TS) December 12, 2023