ముగ్గురు సలహాదారులను నియమించిన తెలంగాణ సర్కార్

0
తెలంగాణ ప్రభుత్వం ముగ్గురు సలహాదారులను నియమించింది. సీఎం సలహాదారుగా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులుగా మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, వేణుగోపాల్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యే మల్లు రవిని నియమించిది. ఈ నలుగురికీ కేబినెట్‌ హోదా కల్పిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
Previous articleElections 2024: లోక్‌సభ ఎన్నికల్లో సోనియా గాంధీ, కేటీఆర్ పోటీ..
Next articleప్రత్యేక రైళ్లు: కాజీపేట టు అయోధ్య, సికింద్రాబాద్‌ టు అయోధ్య