మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు అంబటి రాయుడు. ముఖ్యమంత్రి జగన్ అంబటి రాయుడుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అంబటి రాయుడు వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని తెలిసింది. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా అంబటి రాయుడు పేరును సీఎం జగన్ ఫైనల్ చేశారు. గత ఆరు నెలల నుంచి రాయుడు గుంటూరు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తున్నారు. అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
2 great teams mi nd csk,204 matches,14 seasons,11 playoffs,8 finals,5 trophies.hopefully 6th tonight. It’s been quite a journey.I have decided that tonight’s final is going to be my last game in the Ipl.i truly hav enjoyed playing this great tournament.Thank u all. No u turn ????????
— ATR (@RayuduAmbati) May 28, 2023
It feels so great to finally hold the trophy for a sixth time..been a great night for csk and also me personally… pic.twitter.com/Il5RNDGJwr
— ATR (@RayuduAmbati) May 30, 2023
Had a great meeting with honourable CM YS Jagan Mohan Reddy garu along with respected Rupa mam.and csk management to discuss the development of world class sports infrastructure and education for the underprivileged. Govt is developing a robust program for the youth of our state pic.twitter.com/iEwUTk7A8V
— ATR (@RayuduAmbati) June 8, 2023
— ATR (@RayuduAmbati) May 30, 2023
Renowned cricketer @RayuduAmbati has officially joined YSRCP in the presence of Hon’ble CM @ysjagan.
Welcome to the team, Ambati Rayudu! pic.twitter.com/aJZryL1Ux4
— YSR Congress Party (@YSRCParty) December 28, 2023