బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. హరీష్ రావు కామెంట్స్‌తోనే రైతుబంధు‌కు బ్రేక్

0
రైతుబంధు నిధుల విడుదల‌కు ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. రెండు రోజుల క్రితం రైతుబంధు నిధుల విడుదల‌కు అనుమతి ఇచ్చింది. కానీ అనుమతి ఇచ్చిన సందర్భంగా ఈసీ కొన్ని కండిషన్స్ పాటించాలని ఆదేశించింది. అయితే ఆ నిబంధనలను బీఆర్‌ఎస్ నేతలు ఉల్లంఘించారు. ముఖ్యంగా మంత్రి హరీష్ రావు చేసిన కామెంట్స్ వల్లే అనుమతి ఉపసంహరిస్తున్నట్లు ఈసీ లేఖలో స్పష్టం చేసింది.

Feedback & Advertisements: newsbuzonline@gmail.com

Previous articleరేపటి నుంచే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌.. టీమిండియా హెడ్‌ కోచ్‌గా ద్రవిడ్‌‌ స్థానంలో..
Next articleరైతుబంధు రాజకీయం.. ఈసీ లేఖ‌పై స్పందించిన హరీష్ రావు, రేవంత్ రెడ్డి