JNTU పరీక్షలపై పది పరీక్షల రద్దు ఎఫెక్ట్..?

0
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. దీంతో పరీక్షల నిర్వహణపై ఈ ప్రభావం పడుతోంది. JNTUH పరిధిలో ఈ నెల 20 నుంచి నిర్వహించాల్సి ఉన్న B.Tech, బీ ఫార్మసీ చివరి సంవత్సరం పరీక్షలను వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో JNTU పరిధిలో బీటెక్, బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ చివరి సంవత్సరం పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థులు కోరుతున్నారు. పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేయడంతో JNTU అధికారులు కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleకేటీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్.. మిడతల దండుకు కౌంటర్
Next articleబీటెక్, డిగ్రీ, పీజీ పరీక్షలపై క్లారిటీ ఇచ్చిన ఉన్నత విద్యామండలి చైర్మన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here