బిడ్డా మీరు రైతు బంధు ఎన్ని రోజులు ఆపుతరు.. డిసెంబర్ 3 వరకు ఆపుతారు. తరువాత వచ్చేది మా ప్రభుత్వమే, రైతు బంధు పైసలు టింగు టింగుమంటూ పడతాయి – మంత్రి హరీష్ రావు pic.twitter.com/hIokVmdzjS
— Telugu Scribe (@TeluguScribe) November 27, 2023
రైతు బంధుపై కాంగ్రెస్ కుట్ర మరోసారి బయటపడింది.
రైతులకు పంట సాయం పంపిణీ చేయడానికి ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ కుట్ర చేసింది.
టీపీసీసీ ఎన్నికల కమిటీ చైర్మన్ నిరంజన్ రైతు బంధుపై ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే నిర్ణయం తీసుకున్నది.
రైతుబంధును… pic.twitter.com/7kmDA6ythV
— Harish Rao Thanneeru (@BRSHarish) November 27, 2023
పీఎం కిసాన్ కు లేని ఎన్నికల కోడ్.. రైతుబంధుకు ఎందుకు?
పీఎం కిసాన్ కు ఎన్నికల కోడ్ లేదు.. దానిపై కాంగ్రెస్ నోరు మెదపదు.. ఫిర్యాదు చేయదు కానీ.. రైతుబంధు అంటే మాత్రం రెండు పార్టీలకు అక్కసు
రైతుబంధుపై కాంగ్రెస్, బీజేపీల దొంగ నాటకాన్ని రైతులు గమనిస్తున్నారు..
కాంగ్రెస్, బీజేపీలకి… pic.twitter.com/B0OT6zTfH8— BRS Party (@BRSparty) November 27, 2023
రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప, నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్ధేశం మామా – అల్లుళ్లకు లేదు.
హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇవ్వడం దీనికి నిదర్శనం.
ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు… pic.twitter.com/H56vhAiNlk
— Revanth Reddy (@revanth_anumula) November 27, 2023