త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి జనసేన (Janasena) సిద్ధమైంది. తెలంగాణలో 32 చోట్ల పోటీ చేయనున్నట్టు ప్రకటించింది. పోటీ చేసే స్థానాల జాబితాను విడుదల చేసింది.
జనసేన పార్టీ పోటీ చేయనున్న 32 నియోజకవర్గాల వివరాలు.@JanaSenaParty @PawanKalyan#JanaSenaTelangana pic.twitter.com/yGYOwnmIrY
— ???????????????????????????????? ???????????????????????????????????? (@JSPTelangana) October 2, 2023
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పార్టీ రాష్ట్ర నాయకులతో శ్రీ @PawanKalyan గారు ఈరోజు సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి సంసిద్ధం కావాలని ఆయన నాయకులకు తెలిపారు. పోటీ చేసే నియోజకవర్గాలను వీలైనంత త్వరగా ఎంపిక చేయాలని నాయకులకు సూచించారు.
ఈ సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ… pic.twitter.com/ldjYOynpzL
— JanaSena Party (@JanaSenaParty) September 29, 2023