నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) నోటీసులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఒక కాంగ్రెస్ నేత ఉద్దేశపూర్వకంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆ భూమి తనది కాదని ఇదివరకే స్పష్టత ఇచ్చానని మరోసారి కేటీఆర్ తేల్చిచెప్పారు. తనపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటానని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అవన్నీ అసత్య ఆరోపణలని త్వరలో నిరూపిస్తానన్నారు.
The NGT case filed against me by a congressman is a deliberate personal vilification campaign based on utter false statements. It remains a fact that I don’t own the property as clarified by me earlier
I will seek appropriate legal remedies by exposing falsehood of allegations
— KTR (@KTRTRS) June 6, 2020
జీవో 111 రగడ: NGT ఆదేశాలు.. కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చిన రేవంత్ రెడ్డి