హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ ఒప్పంద ప్రాతిపాదకన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్ట్‌ల సంఖ్య: 34
పోస్ట్‌ల వివరాలు: మిషన్ మేనేజర్, ప్రాజెక్టు ఆఫీసర్, స్టేట్ టీం మేనేజర్, సాఫ్ట్ వేర్ ఇంజనీర్, లీగల్ ఆఫీసర్..
అర్హత: పోస్ట్‌ను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో BE, బీటెక్, LLB, BCA, MCA, MSC, MBA, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తుకు చివరి తేది: 10.06.2020
వెబ్‌సైట్: http://nirdpr.org.in/