IAS అమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయం (PMO)లో తాజాగా నియమితులైన ముగ్గురు IASల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. PMOలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన అమ్రపాలి.. 2023 అక్టోబర్ 27 వరకు కొనసాగనున్నారు. అమ్రపాలితో పాటు PMOలో డైరెక్టర్‌గా రఘురాజ్ రాజేంద్రన్, అండర్ సెక్రటరీగా మంగేశ్ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆఫ్ ది కేబినెట్ ఉత్తర్వులు జారీ చేసింది.
Three IAS officers appointed in the Prime Minister Office (PMO).
1) Raghuraj Rajendran (Madya Pradesh cadre) as Director.
2) Amrapali Kata (Andhra Pradesh cadre) as Deputy Secretary and
3) Mangesh Ghildiyal (Uttarakhand cadre) as Under Secretary. pic.twitter.com/IJGVyTsdtF— The Leaflet (@TheLeaflet_in) September 12, 2020