బీజేపీకి బిగ్ షాక్.. రాకేష్‌ రెడ్డి రాజీనామా.. కిషన్‌ రెడ్డికి పలు ప్రశ్నలు

BJP రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టికెట్ ఆశించారు రాకేష్‌ రెడ్డి. అయితే బీజేపీ రావు పద్మకు టికెట్‌ కేటాయించడంతో రాకేష్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. BJP రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి రాసిన నాలుగు పేజీల రాజీనామా లేఖలో రాకేష్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాకేష్ రెడ్డి రాజీనామా లేఖలో పలు అంశాలు: ప్రతిభ ఆధారంగా అవకాశాలు వస్తాయని చెప్పే మన పార్టీలో … Continue reading బీజేపీకి బిగ్ షాక్.. రాకేష్‌ రెడ్డి రాజీనామా.. కిషన్‌ రెడ్డికి పలు ప్రశ్నలు