జీవో 111 రగడ: NGT ఆదేశాలు.. కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చిన రేవంత్ రెడ్డి

తెలంగాణ మంత్రి కేటీఆర్.. తన మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌ రెడ్డి డిమాండ్ చేశారు. లేకపోతే సీఎం కేసీఆర్.. కేటీఆర్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలని కోరారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు వచ్చి 24 గంటలు గడిచినా.. టీఆర్‌ఎస్‌ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ 111 జీవోను ఉల్లంఘించి 25 ఎకరాల్లో విలాసవంతమైన ఫామ్‌హౌస్ నిర్మించారని ఆరోపించారు. వట్టినాగులపల్లి నుంచి గండిపేటకు నీరు వచ్చే కాలువను పూడ్చి, తన విలాసవంతమైన … Continue reading జీవో 111 రగడ: NGT ఆదేశాలు.. కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చిన రేవంత్ రెడ్డి