సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

0
SEBI.
సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ మేనేజర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: 147
విభాగాలు: జనరల్ 80, లీగల్ 34, ఐటీ 22, ఇంజనీరింగ్ 5, రీసెర్చ్ 5, అఫీషియల్ లాంగ్వేజ్ 1
వయస్సు: 30 ఏళ్లు మించకూడదు
అర్హత: BE/ BTech/ లా డిగ్రీ/ CA/ CFA/ CS/ పీజీ ఉత్తీర్ణత
ఎంపిక: ఆన్‌లైన్ ఎగ్జామ్స్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తుకు ఆఖరు తేది: జులై 31
వెబ్‌సైట్: https://www.sebi.gov.in/department/human-resources-department-37/career.html
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleకాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఫిర్యాదు.. తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు నోటీసులు
Next articleజీవో 111 రగడ: NGT ఆదేశాలు.. కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చిన రేవంత్ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here