మంత్రి కేటీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు సిరిసిల్ల బీజేపీ అభ్యర్థి రాణీ రుద్రమ. సోషల్ మీడియా పోస్ట్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసి కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు.
సిరిసిల్లలో రాజకీయంగా ఎదుర్కునే దమ్ము లేక ఇంత నీచ స్థాయికి దిగజారుతున్నవా…?
నేను తండ్రి లాగా భావించే వ్యక్తి వద్ద పండగ పూట జమ్మి చేతిలో పెట్టీ ఆశీర్వచనాలు తీసుకుంటే మీ చిల్లర చoచా గాల్లతో సోషల్ మీడియాలో వికృత పోస్ట్ లు పెట్టిస్తున్న నీ కుసంస్కరానికి సిరిసిల్ల ప్రజలు బుద్ధి చెపుతారు. మహిళల పై అరాచకాలు చేసే, అవమానించే మీ దొర దురహంకార అధికార మధానికి సిరిసిల్ల మహిళలు ఓట్ల రూపంలో మిమ్మల్ని ఓడించి సమాధానం చెపుతారు. మహిళలపై అకృత్యాలు చేసిన రజాకార్లను , దొర లను తరిమికొట్టిన తెలంగాణ గడ్డ ఇది. చరిత్ర పునరావృతం అయితే మీరు దేశాలు పట్టుక పారి పోవలసి వస్తుంది జాగ్రత్త.
సోషల్ మీడియా మీకు మాత్రమే లేదు, మా bJP తమ్ముళ్లు తలుచు కుంటే గాల్లో కొట్టుకుపోతారు మీరు, గుర్తుంచుకోండి అంటూ రాణీ రుద్రమ ట్వీట్ చేశారు.
మిస్టర్ @KTRBRS
సిరిసిల్ల లో రాజకీయంగా ఎదుర్కునే దమ్ము లేక ఇంత నీచ స్థాయికి దిగజారుతున్నవా…?
నేను తండ్రి లాగా భావించే వ్యక్తి వద్ద పండగ పూట జమ్మి చేతిలో పెట్టీ ఆశీర్వచనాలు తీసుకుంటే మీ చిల్లర చoచా గాల్లతో సోషల్ మీడియాలో వికృత పోస్ట్ లు పెట్టిస్తున్న నీ… pic.twitter.com/xBkmEyPBC6
— Rani Rudhrama Reddy (@RaniRudrama) October 26, 2023
రాబోయే శాసన సభ ఎన్నకలలో సిరిసిల్ల నియోజక వర్గం నుండి పోటీ చేయవలసిందిగా పార్టీ ఆదేశించిన తరువాత , ఈరోజు కరీంనగర్ లోని మహాశక్తి అమ్మ వారి ఆలయం లో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని ముగ్గురమ్మల ఆశీర్వాదాలు తీసుకుని , భవాని అమ్మ వారి దీక్షలో ఉన్న bJP జాతీయ ప్రధాన కార్యదర్శి,… pic.twitter.com/dNEaiKfOwM
— Rani Rudhrama Reddy (@RaniRudrama) October 21, 2023