బిగ్‌బాస్-4 ప్రొగ్రామ్‌తో తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఇస్మార్ట్ సొహైల్. ఆ షోలో మూడో స్థానంలో నిలిచినా.. విన్నర్ అభిజిత్‌ను మించిన క్రేజ్ దక్కింది. తాజాగా తన ఫ్యాన్స్‌కు సొహైల్ అదిరిపోయే న్యూస్ చెప్పాడు.
హీరోగా సొహైల్ తొలి సినిమాకు రంగం సిద్ధమైంది. జార్జి రెడ్డి, ప్రెషర్ కుక్కర్ సినిమాలను నిర్మించిన అప్పిరెడ్డి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. కొత్త దర్శకుడు శ్రీనివాస్ ఈ సినిమాను రూపొందించనున్నాడు.
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.